Sunil About RC 15 | శంక‌ర్ సినిమాకు సునీల్ పేరు రెఫ‌ర్ చేసిందెవ‌రంటే..?

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ (Shankar) కాంబోలో ఆర్‌సీ 15 (RC15) సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీలో సునీల్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు.