Akshay Awe of Dhanush Acting | ధ‌నుష్ యాక్టింగ్‌కు ఫిదా అయిన స్టార్ హీరో

స్టార్ హీరో ధ‌నుష్ (Dhanush)న‌టిస్తోన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ఒక‌టి అట్రాంగి రే (Atrangi Re). బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో అక్ష‌య్ కుమార్‌ (Akshay Kumar)తోపాటు సారా అలీఖాన్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.