SS Rajamouli | మ‌హేశ్‌-రాజ‌మౌళి సినిమా తాజా అప్ డేట్‌

టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో మ‌హేశ్ బాబు (Mahesh Babu) తో క‌లిసి ప‌నిచేసేందుకు రెడీ అవుతున్నాడు ఎస్ఎస్ రాజ‌మౌళి (Rajamouli). ఎస్ఎస్ఎంబీ 29గా యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ నేప‌థ్యంలో రానుందీ సినిమా.