RRR Promotions | ఆర్ఆర్ఆర్ ప్ర‌మోష‌న్స్ కు జ‌క్క‌న్న కొత్త ప్లాన్..!

ఆర్ఆర్ఆర్ సంబంధించిన కీల‌క అప్ డేట్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. డైరెక్ట‌ర్ రాజ‌మౌళి (SS Rajamouli) మూవీ ప్ర‌మోష‌న్స్ (RRR Promotions) ను షురూ చేసే ప్లాన్ సిద్దం చేశాడ‌ట‌.