Sonu Sood Niddhi song| ల‌వ్ ట్రాక్ తో సోనూసూద్‌, నిధి అగ‌ర్వాల్ సాంగ్‌ టీజ‌ర్

సోనూసూద్ (Sonu Sood) , నిధి అగ‌ర్వాల్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన సాత్ క్యా నిభావోగే (Saath kya Nibhaoge) మ్యూజిక్ వీడియో సాంగ్ టీజ‌ర్ ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. సోనూసూద్‌, నిధి అగ‌ర్వాల్ (Niddhi Agerwal) ల‌వ్ ట్రాక్ తో సాగుతుందీ పాట‌.