Radhe Shyam: రాధే శ్యామ్ నుండి మరో సాంగ్ విడుదల.. క్యూట్‌గా ఉన్న సోచ్‌లియా సాంగ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం రాధే శ్యామ్. వచ్చే సంక్రాంతికి అంటే జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుకావట్లేదని అభిమానులు అందోళన చెందుతున్న వేళ. ఈ చిత్రం నుంచి వరుసగా పాటలను విడుదల చేస్తోంది చిత్రబృందం. కొద్ది రోజుల క్రితం ఈ రాతలే అంటూ సాగిన ఈ పాట అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంది. నగుమోము … Continue reading Radhe Shyam: రాధే శ్యామ్ నుండి మరో సాంగ్ విడుదల.. క్యూట్‌గా ఉన్న సోచ్‌లియా సాంగ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed