Salman Khan | సల్మాన్ ఖాన్‌కు పాముకాటు.. హుటాహుటిన ఆసుప‌త్రికి త‌ర‌లింపు

Salman Khan | బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్‌ఖాన్ పాముకాటుకు గుర‌య్యారు. దీంతో ఆయ‌న్ను వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు. స‌ల్మాన్ ఖాన్‌పై చేయి మీద పాము కాటు వేసిన‌ట్టు తెలుస్తోంది. గ‌త కొన్ని రోజుల నుంచి