Sankranthi Releases | లైన్‌క్లియ‌ర్‌..సంక్రాంతికి రెడీ అంటున్న చిన్న చిత్రాలివే

సంక్రాంతి కానుక‌గా ఆర్ఆర్ఆర్ (RRR), భీమ్లానాయ‌క్ (bheemla nayak) చిత్రాలు రావాల్సి ఉండ‌గా..వాయిదా ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. దీంతో ఈ సంక్రాంతి సీజ‌న్‌ను క్యాష్ చేసుకునేందుకు (Small movies) చిన్న సినిమాలు సిద్ద‌మ‌వుతున్నాయి.