Sirivennela Hero with chiranjeevi | చిరంజీవితో ‘సిరివెన్నెల’ హీరో..ట్రెండింగ్‌లో స్టిల్

తెలుగు సినీ చరిత్ర (Telugu cinema)లో ఆణిముత్యాల్లాంటి సినిమాల‌ జాబితాలో టాప్ ప్లేస్ లో ఉంటుంది సిరివెన్నెల (Sirivennela). ఈ చిత్రంతో యూపీకి చెందిన న‌టుడు స‌ర్వ‌దామ‌న్ డీ బెన‌ర్జీ (Sarvadaman D. Banerjee) తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రయ్యాడు.