Siddharth: లండ‌న్‌లో బొమ్మ‌రిల్లు హీరోకి స‌ర్జ‌రీ..!

బొమ్మ‌రిల్లు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన హీరో సిద్ధార్థ్. ఈ సినిమా త‌ర్వాత సిద్ధు నువ్వొస్తానంటే నేనొద్దంటానా? అనే సినిమా చేయ‌గా ఇది కూడా మంచి విజయం సాధించింది.అయితే కొన్నాళ్లుగా తెలుగులో స‌రైన ఆఫ‌ర్స్ లేక త‌మిళ సినిమాల‌తోనే బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన చేసిన సినిమా ‘మహాసముద్రం ద‌స‌రాకి రిలీజ్ కానుంది. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయన శర్వానంద్ తో కలిసి నటించాడు. రీసెంట్‌గా మ‌హా స‌ముద్రం ట్రైల‌ర్ రిలీజ్ … Continue reading Siddharth: లండ‌న్‌లో బొమ్మ‌రిల్లు హీరోకి స‌ర్జ‌రీ..!