ఏపీలో సినిమా థియేటర్లు మూసివేస్తుంటే ఏడుపొస్తుంది : ఆర్‌ నారాయణమూర్తి

Shyam Singha Roy Success Meet | ఏపీలో సినిమా థియేటర్లు మూసివేస్తుంటే ఏడుపొస్తుందని ప్రముఖ సినీ నటుడు ఆర్‌ నారాయణమూర్తి అన్నారు. శ్యామ్‌సింగరాయ్‌ చిత్రం సక్సెస్‌మీట్‌