Shyam Singha Roy సినిమా రివ్యూ
నాని సినిమా థియేటర్స్‌లో విడుదలై రెండేళ్లు దాటిపోయింది. కెరీర్‌లో థియేటర్స్‌కు ఎక్కువ కాలం అతడు దూరంగా ఉండటం ఇదే మొదటిసారి. ఆ లోటును భర్తీ చేసే చిత్రంగా శ్యామ్‌సింగరాయ్‌పై ఎన్నో ఆశలను పెట్టుకున్నారాయన. క్రిస్మస్ మాదే అంటూ ప్రచార వేడుకల్లో సినిమా విజయంపై బలమైన విశ్వాసాన్ని ప్రకటించారు. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో పీరియాడికల్ లవ్‌స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రచార చిత్రాల్లో నాని రెండు పాత్రల్లో కనిపించడం, దివంగత గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి చివరి … Continue reading Shyam Singha Roy సినిమా రివ్యూ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed