Shyam Singha Roy Making video | క్యూరియాసిటీ పెంచుతున్న‌ ‘శ్యామ్ సింగ‌రాయ్’ మేకింగ్ వీడియో

టాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్య‌న్ (Rahul Sankrityan), నాని కాంబినేష‌న్ లో వ‌స్తున్న‌
ప్రాజెక్టు శ్యామ్ సింగ‌రాయ్ (Shyam Singha Roy). డిసెంబ‌ర్ 24న శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో గ్రాండ్ గా విడుద‌ల కాబోతుండ‌గా..మేక‌ర్స్ నాని అభిమానుల్లో జోష్ నింపేందుకు మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.