Shraddha Das | వన్నె త‌ర‌గ‌ని అందంతో హొయ‌లుపోతూ..

సుదీర్ఘ కాలం హీరోయిన్‌గా జ‌ర్నీ సాగించాలంటే ఓ వైపు అందం, మ‌రోవైపు ఫిట్‌నెస్‌ను ఖ‌చ్చితంగా బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే. అలాంటి హీరోయిన్ల జాబితాలో లీడింగ్ లో ఉంటుంది ముంబై సుందరి శ్ర‌ద్దాదాస్ (Shraddha Das).