Shraddha Das: శ్ర‌ద్ధా న‌డుము అందాలకు ఎవ‌రైన ప‌డిపోవ‌ల్సిందే..!

అందం, అభిన‌యం ఉన్నా అవ‌కాశాలు మాత్రం అంత‌గా రాక చాలా నిరాశ‌లో ఉంది శ్ర‌ద్ధా దాస్. అల్లు అర్జున్ ఆర్య 2లో అదరగొట్టి కుర్రకారు హృదయాలు కొల్ల‌గొట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ త‌ర్వాత ప‌లు సినిమాల‌లో న‌టించింది. ఏ సినిమా కూడా శ్ర‌ద్ధాకి స‌రైన బ్రేక్ ఇవ్వ‌లేదు. సంపూర్ణంగా అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోలేక‌పోతున్న ఈ ముంబై భామ వ‌చ్చిన అవ‌కాశాల‌కు సంపూర్ణమైన న్యాయం చేస్తుంది. గుంటూర్ టాకీస్ లాంటి బోల్డ్ పాత్రైనా.. గరుడ వేగ లాంటి కాన్సెప్ట్ సినిమా … Continue reading Shraddha Das: శ్ర‌ద్ధా న‌డుము అందాలకు ఎవ‌రైన ప‌డిపోవ‌ల్సిందే..!