Sharwanand: ఓటీటీలో శ‌ర్వానంద్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన మేక‌ర్స్

కొన్నాళ్లుగా హిట్స్ లేక స‌త‌మ‌త‌మ‌వుతున్న శ‌ర్వానంద్ ఈ ఏడాది మార్చిలో ‘శ్రీకారం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించింది. త్వరలో శర్వా.. ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ బాబు. ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా శ్రీ కార్తిక్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. సైన్స్‌ఫిక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న‌ ఈ చిత్రానికి త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ … Continue reading Sharwanand: ఓటీటీలో శ‌ర్వానంద్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన మేక‌ర్స్