Sharwanand | శ‌ర్వానంద్ నాలుగో త‌ప్పు చేశాడా..?

శ‌ర్వానంద్ , సిద్దార్థ్ (Siddharth) హీరోలుగా వ‌చ్చిన సినిమా మ‌హాస‌ముద్రం (mahasamudram). శ‌ర్వానంద్ కొన్నిసార్లు క‌థ‌ల ఎంపిక‌లో త‌ప్ప‌ట‌డుగు వేస్తాడ‌న్న టాక్ కూడా ఉంది.