Shalini Pandey| ‘అర్జున్ రెడ్డి’ కి రుణ‌ప‌డి ఉంటా: షాలిని పాండే

ఇండ‌స్ట్రీ లో అప్ప‌టివ‌ర‌కు ఉన్న హ‌ద్దుల‌ను చెరిపేసి ట్రెండ్ సృష్టించిన సినిమా అర్జున్ రెడ్డి
(Shalini Pandey). విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) కెరీర్ ను మ‌లుపు తిప్పి..అత‌న్ని ఉత్త‌రాది, ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసిన సినిమా.