Sara Ali Khan | సారా అలీ ఖాన్ తో రొమాన్స్ కు రెడీ..!

నెట్టింట్లో చాలా యాక్టింగ్ ఉండే బాలీవుడ్ (Bollywood) తారామ‌ణుల్లో టాప్ ప్లేస్ లో ఉంటుంది సారా అలీఖాన్ (Sara Ali Khan). ఈ భామ ఎప్పుడూ ఏదో ఒక ప్రాజెక్టుతో బిజీగా ఉంటుంది.