Samantha | బ‌నార‌స్ చీర‌లో చెన్నై అందం మెరుపులు

పొట్టి డ్రెస్సులోనైనా, సంప్ర‌దాయ చీర‌క‌ట్టులోనైనా అంద‌రినీ క‌ట్టిప‌డేయాలంటే నా త‌ర్వాతే ఎవ‌రైనా అంటోంది టాలీవుడ్ (Tollywood) భామ స‌మంత (Samantha). అయితే ఇప్ప‌టివ‌ర‌కు పొట్టి డ్రెస్సుల్లో అందాలు ఆర‌బోసిన సామ్ ఈ సారి మాత్రం నిండుద‌నంతో క‌నిపించి సంద‌డి చేస్తోంది.