Samantha : ఇదే చివ‌రిసారి.. మ‌ళ్లీ అలా చేయ‌నంటున్న స‌మంత‌

అక్టోబ‌ర్ 2న స‌మంత‌- నాగ చైత‌న్య అఫీషియ‌ల్‌గా విడాకులు తీసుకున్న విష‌యం తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా ఉండే ఇద్ద‌రు స‌డెన్‌గా విడాకులు తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించే స‌రికి అంద‌రూ షాక్ అయ్యారు. అయితే వీరిద్ద‌రు విడాకులు తీసుకోవ‌డానికి కార‌ణం ఏమై ఉంటుందా అనే కార‌ణం తెలుసుకోవ‌డానికి అభిమానులు, మీడియా చాలా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో విడాకుల అనంతరం తాను కృంగిపోయి చనిపోతానని అనుకున్నానని.. కానీ వాటి నుంచి తెరుకుని బలంగా మారానని.. ఇప్పుడు తనపై తనకు గౌరవంగా … Continue reading Samantha : ఇదే చివ‌రిసారి.. మ‌ళ్లీ అలా చేయ‌నంటున్న స‌మంత‌