Samantha Selfie | హ్యాపీ మూడ్‌లో స‌మంత‌..పోస్ట్ వైర‌ల్

విడాకుల త‌ర్వాత మాన‌సిక ప్ర‌శాంత‌త కోసం కొన్ని రోజులుగా ఆధ్యాత్మిక వేట‌లో మునిగిపోయింది టాలీవుడ్ హీరోయిన్ స‌మంత (Samantha). తాజాగా ఓ సెల్ఫీని సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది.