Priyamani | ఆ పాట‌లో స‌మంత చాలా హాట్‌గా ఉంది : ప్రియ‌మ‌ణి

తెలుగు ఆడియెన్స్ (Telugu Audience)నే కాదు ఇత‌ర భాష‌ల ప్రేక్ష‌కుల‌ను ఓ ఊపు ఊపిన సాంగ్‌ ఉ అంటావా మావ‌..ఊ ఊ అంటావా (Oo Antava). సమంత లుక్ అండ్‌ ఫ‌ర్ పార్మెన్స్ పై కోస్టార్ ప్రియ‌మ‌ణి (Priyamani) హాట్ కామెంట్స్ చేసి వార్త‌ల్లో నిలిచింది.