Samantha with Hrithik Roshan | హృతిక్ రోష‌న్‌తో స‌మంత సంద‌డి..ఇంత‌కీ స్పెష‌లేంటో

త‌న ఇన్ స్టాగ్రామ్ ఫాలోవ‌ర్ల‌కు మూడు ఫొటోలు పోస్ట్ చేసి అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది స‌మంత. స‌మంత బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో హృతిక్ రోషన్‌ (Hrithik Roshan)ను క‌లిసింది.