Samantha:ఆ హీరోయిన్ ఆప‌రేష‌న్ ఖ‌ర్చంతా భ‌రించిన స‌మంత‌.. ప్ర‌శంస‌లు కురిపిస్తున్న నెటిజ‌న్స్

నాగ చైత‌న్య నుండి విడాకులు తీసుకున్న త‌ర్వాత స‌మంత‌పై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయో మ‌నం చూశాం. త‌ప్పంతా త‌న‌దేనంటూ ఓ వ‌ర్గం ఆమెని టార్గెట్ చేస్తూ తెగ ట్రోల్ చేశారు. కాని ఇప్పుడు ఈ విష‌యం తెలుసుకొని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అందుకు కార‌ణం ఆప‌దలో ఉన్న హీరోయిన్‌కి స‌మంత త‌న వంతు సాయం చేయ‌డ‌మే. ఐస్‌క్రీమ్ చిత్రంతో పాపులారిటీ పెంచుకున్న తేజ‌స్వీ ఓ ఇంట‌ర్వ్యూలో స‌మంత చేసిన సాయం గురించి చెప్పింది. తేజ‌స్వి మ‌డివాడకి చిన్న‌ప్పుడు త‌ల్లి … Continue reading Samantha:ఆ హీరోయిన్ ఆప‌రేష‌న్ ఖ‌ర్చంతా భ‌రించిన స‌మంత‌.. ప్ర‌శంస‌లు కురిపిస్తున్న నెటిజ‌న్స్