Salman Khan: టైగ‌ర్ బీ జిందా హై.. సాంప్ బీ.. కండ‌ల వీరుడిని మూడుసార్లు క‌రిచిన పాము

ముంబై: బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ ఇవాళ 56వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్నారు. అయితే పాన్వెల్ ఫామ్‌హౌజ్‌లో శ‌నివారం ప్రీ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ స‌మ‌యంలో ఓ పాము స‌ల్మాన్‌ను కాటు వేసింది. దానికి సంబంధించిన వివ‌రాల‌ను స‌ల్మాన్ వెల్ల‌డించారు. త‌న ఫామ్‌హౌజ్‌లోని రూమ్‌లోకి ఓ పాము ఎంట‌ర్ అయ్యింద‌ని, ఆ స‌మ‌యంలో పిల్ల‌లు అరిచార‌ని, అయితే ఓ క‌ర్ర‌తో ఆ పామును తొల‌గించే ప్ర‌య‌త్నం చేశాన‌ని, ఆ స‌మ‌యంలో ఆ పాము త‌న చేతి మీద‌కు వ‌చ్చింద‌ని, … Continue reading Salman Khan: టైగ‌ర్ బీ జిందా హై.. సాంప్ బీ.. కండ‌ల వీరుడిని మూడుసార్లు క‌రిచిన పాము