Naga Chaitanya | అది సాయిప‌ల్ల‌వి ద‌గ్గ‌రే నేర్చుకున్నా.. రౌడీ బేబీ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పిన నాగ‌చైత‌న్య‌

టాలీవుడ్ ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో ల‌వ్ స్టోరీ ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల (Sekhar Kammula) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా గురించి ప‌లు అనుభ‌వాల‌ను నాగచైత‌న్య మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పంచుకున్నాడు.