RRR Trailer Update | వెయిట్ ఈజ్ ఓవర్.. ‘త్రిబుల్ ఆర్’ ట్రైలర్ క‌మింగ్‌

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అంతా వేచి చూస్తున్న సినిమా త్రిబుల్ ఆర్ (RRR). బాహుబలి తర్వాత రాజమౌళి (SS Rajamouli) నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మాత్రం అంచనాలు ఉండటం ఖాయం.