RRR Team TKSS Promo | ప్రోమోలో ఎన్టీఆర్, రాంచ‌ర‌ణ్ డ్యాన్స్ అదిరిందంతే..వీడియో

పాన్ ఇండియా మూవీ ల‌వ‌ర్స్ ఎక్జ‌యిటింగ్‌గా ఎదురుచూస్తున్న‌ టాలీవుడ్ (Tollywood) సినిమా ఆర్ఆర్ఆర్‌ (RRR). జ‌క్క‌న్న అండ్ టీం ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉంది.