RRR Release Date | రాజ‌మౌళి టీం గుడ్ న్యూస్‌..ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఆర్ఆర్ఆర్ (RRR)కు సంబంధించిన గుడ్ న్యూస్‌ను మేక‌ర్స్ అందించారు.