RRR movie postponed | ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల వాయిదా

RRR movie postponed | కొత్త ఏడాది ఆరంభంలో సినీప్రియులకు నిజంగా ఇది చేదువార్తే. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం రణం రుధిరం) సినిమాను వాయిదా వేస్తున్నట్లు శనివారం చిత్రబృందం ప్రకటించింది