Renu Desai: 15 నిమిషాల సుఖం కోసం నేను అలా చేయ‌ను: రేణూ దేశాయ్

మ‌ల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ రేణూ దేశాయ్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. చాలా వ‌ర‌కు త‌న పోస్ట్‌లు ఆస‌క్తి రేకెత్తించే విధంగా ఉంటాయి. స‌మాజం కోసం, స‌మాజ హితం కోసం రేణూ పాటుప‌డుతూ ఉంటుంది. క‌రోనా సమ‌యంలో రేణూ చాలా మందికి త‌న‌కు తోచినంత సాయం చేసింది. అయితే రేణు దేశాయ్ తాజాగా త‌న సోష‌ల్ మీడియాలో జంతు పరిరక్షణకు సంబంధించి ఓ సంస్థ చేసిన పోస్ట్‌ను షేర్ చేస్తూ.. త‌న అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. తాను … Continue reading Renu Desai: 15 నిమిషాల సుఖం కోసం నేను అలా చేయ‌ను: రేణూ దేశాయ్