Khiladi​ Title Song | ర‌వితేజ ‘ఖిలాడీ’ టైటిల్ ట్రాక్ అదిరింది..వీడియో

టాలీవుడ్ (Tollywood) హీరో ర‌వితేజ (Ravi Teja) న‌టిస్తోన్న తాజా ప్రాజెక్టు ఖిలాడీ. ర‌మేశ్ వ‌ర్మ (Ramesh Varma) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తాజాగా మేక‌ర్స్ అదిరిపోయే అప్ డేట్ అందించారు. ర‌వితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఖిలాడీ టైటిల్ ట్రాక్ లిరిక‌ల్ వీడియోను విడుద‌ల చేశారు. ‘హి ఈజ్ ఏ గ్రాండ్ మాస్ట‌ర్ ..హి ఈజ్ ఏ క్రైం పోస్ట‌ర్..వీడు ఎదుర‌య్యే టైమింగ్‌..డేంజ‌ర్ తో డేటింగ్ ..’అంటూ ఖిలాడీ టైటిల్ రోల్ మ్యాన‌రిజాన్ని చూపిస్తూ సాగుతున్న … Continue reading Khiladi​ Title Song | ర‌వితేజ ‘ఖిలాడీ’ టైటిల్ ట్రాక్ అదిరింది..వీడియో