Khiladi Promo| ఖిలాడీ రొమాంటిక్ ప్రోమో అప్ డేట్‌ అదిరింది..వీడియో

టాలీవుడ్ హీరో ర‌వితేజ (Ravi Teja) ప్ర‌స్తుతం ఖిలాడీ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న ర‌మేశ్ వ‌ర్మ (Ramesh Varma) పుట్టిన‌రోజు నేడు. ఈ సంద‌ర్భంగా ర‌వితేజ అభిమానుల‌కు ర‌మేశ్ వ‌ర్మ అండ్ టీం స్పెష‌ల్ ప్రోమోను విడుద‌ల చేసింది.