Rashmika Habibo dance | హబిబో సాంగ్‌కు బీచ్‌లో రష్మిక, వరుణ్ డ్యాన్స్ అదిరింది..వీడియో
ఇటీవలే పుష్పలో శ్రీవల్లి పాత్రతో నార్తిండియా ప్రేక్షకులకు కూడా దగ్గరైంది రష్మిక మందన్నా(Rashmika Mandanna) . సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన తొలి హిందీ సినిమా మిషన్ మజ్ను (Mission Majnu) త్వరలో విడుదల కానుంది.
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed