Rashmika mandanna | కళ్లలో ఇంద్రజాలం

ప్రకృతి అందాలకు నెలవైన కర్ణాటకలోని కూర్గ్‌ ప్రాంతంలో పుట్టిపెరగడం వల్ల కాబోలు అగ్ర కథానాయిక రష్మిక మందన్నలో కవితాత్మక భావాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రురాలు కావడంతో ఆమె సోషల్‌మీడియా పోస్ట్‌లు చక్కటి భావాల్ని వ్యక్తం చేస్తాయి. తాజాగా ఈ అమ్మడు ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ చేసింది. ‘కళ్లలో ఇంద్రజాలం…హృదయంలో వెలుగుధారలు’ అంటూ తన ఫోటో గురించి వ్యాఖ్యానించింది. ప్రస్తుతం తారాపథంలో దూసుకుపోతున్న కెరీర్‌, బహుభాషల్లో వస్తున్న అవకాశాలతో ఆనందోత్సాహంలో ఉన్న ఈ సుందరి తన … Continue reading Rashmika mandanna | కళ్లలో ఇంద్రజాలం