Rashmika Vs Samantha | స‌మంత ఎంట్రీతో ర‌ష్మిక‌కు భ‌యం ప‌ట్టుకుందా..?

అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ (Sukumar) కాంబోలో వ‌స్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప (Pushpa). అయితే పుష్ప ప్రాజెక్టులో స్టార్ హీరోయిన్ స‌మంత (Samantha) మెరవనుండ‌టంతో ర‌ష్మిక‌కు భ‌యం పట్టుకుంద‌ట.