Rashmika Mandanna | శ‌ర్వానంద్‌ను ర‌ష్మిక గ‌ట్టెక్కిస్తుందా..?

కొంత‌కాలంగా స‌రైన హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు టాలీవుడ్ (Tollywood) హీరో శర్వానంద్ (Sharwanand). ర‌ష్మిక బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో ఫుల్‌జోష్ మీదున్న హీరోయిన్ ర‌ష్మిక మందన్నా (Rashmika Mandanna).