Rashmika Mandanna | మ‌రో జ‌న్మ‌లో అబ్బాయిగా పుట్టాల‌నుంది: ర‌ష్మిక

శర్వానంద్ (Sharwanand) హీరోగా న‌టిస్తోన్న ఆడ‌వాళ్లు మీకు జోహార్లు (Aadavaallu Meeku Johaarlu). మార్చి 4న (రేపు) థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా విడుద‌ల కాబోతుంది. ఈ చిత్రం రిలీజ్ ఈవెంట్‌లో ర‌ష్మిక మాట్లాడిన మాట‌లు ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిపోయాయి.