Rashmika Mandanna | ర‌ష్మికకు ఆ పాత్ర‌లో న‌టించాల‌ని ఉంద‌ట‌..!

‘నేష‌న‌ల్ క్ర‌ష్’ (National Crush) ర‌ష్మిక మంద‌న్నా (Rashmika Mandanna) పోస్ట్ చేసిన స్టిల్ ఇపుడు సోష‌ల్‌మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఓ అభిమాని త‌న‌ను బెంగాలీ వ‌స్త్ర‌ధార‌ణ (Bengali attire)లో డిజైన్ చేసిన పోస్ట‌ర్‌ను ర‌ష్మిక ఇన్‌స్టాస్టోరీస్‌లో షేర్ చేసుకుంది.