Rashmika Mandanna dating | త‌న కంటే చిన్న‌వాడితో డేటింగ్‌పై ర‌ష్మిక ఏమ‌న్న‌దంటే..?

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ జోష్‌మీదుంది క‌న్న‌డ సోయ‌గం ర‌ష్మిక మంద‌న్నా (Rashmika Mandanna). త‌న కంటే చిన్న‌వాడైన వ్య‌క్తితో డేటింగ్ (dating) విష‌యంపై ర‌ష్మిక‌ త‌న‌దైన శైలిలో చెప్పిన స‌మాధానం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.