Ramcharan | మహేశ్ బాబు మేనల్లుడి సినిమాకు రామ్ చరణ్ రివ్యూ..

Ramcharan | కరోనా కారణంగా సినిమా షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. దాంతో మన హీరోలు అందరూ ఇంట్లోనే ఉండిపోయారు. అనుకోకుండా ఖాళీ సమయం దొరకడంతో సినిమాలు చూస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మెగా హీరో రామ్ చరణ్ అయితే తనకు దొరికిన సమయం పూర్తిగా వినియోగించుకుంటున్నాడు. కొత్తగా విడుదలైన ప్రతి సినిమా చూసి సోషల్ మీడియాలో తన రివ్యూ పోస్ట్ చేస్తున్నాడు. మొన్నామధ్య నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా చూసి హీరో … Continue reading Ramcharan | మహేశ్ బాబు మేనల్లుడి సినిమాకు రామ్ చరణ్ రివ్యూ..