Ram Gopal Varma | స్కూల్‌లో నేను ఎంత చెడ్డ‌వాడినంటే..? వ‌ర్మ ట్వీట్ వైర‌ల్

వివాదాస్ప‌ద ట్వీట్ చేయ‌డంలోనూ..అంద‌రినీ ఆలోచింపజేసే ట్వీట్ పెట్టడంలోనూ ఆర్జీవీ శైలే వేరు. వ‌ర్మ (Ram Gopal Varma) ట్వీట్ పెట్టాడంటే చాలు అది నెట్టింట్లో మార్మోగిపోవాల్సిందే.