Ram Charan selfie | రాంచ‌ర‌ణ్ గోల్డెన్ హ‌వ‌ర్ సెల్ఫీ.. ట్రెండింగ్‌లో స్టిల్‌

టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో రాంచ‌ర‌ణ్ (Ram Charan)కు ఫొటోగ్ర‌ఫీ అంటే (photography skills) చాలా ఇష్ట‌మ‌ని తెలిసిందే. కొన్నాళ్ల క్రితం త‌న సతీమ‌ణి ఉపాస‌న‌తో క‌లిసి ఆఫ్రిక‌న్ టూర్‌కు వెళ్లేకంటే ముందు రాంచ‌ర‌ణ్ షార్ట్ ట‌ర్మ్ ఫొటోగ్ర‌ఫీ కోర్సు కూడా నేర్చుకున్నాడు.