Ram Charan Co star | ఈ హీరో డ్యాన్స్ ను రాంచరణ్ ఫుల్ ఎంజాయ్ చేస్తాడట
ఆర్ఆర్ఆర్ నుంచి ‘నాటు నాటు ఊర నాటు’ సాంగ్ సోషల్‌మీడియాను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. చరణ్, తారక్ కాంబోలో తొలిసారి వచ్చిన ఈ పాటకు సినీ లవర్స్ ఫిదా అవుతున్నారు. అయితే రాంచరణ్ (Ram Charan),మాత్రం ఈ పాటకు కాకుండా ఓ వ్యక్తి డ్యాన్స్ ఫిదా అవుతున్నట్టు చెప్పాడు.
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed