Rashmika Mandanna | ర‌ష్మిక‌తో రాధిక‌, ఊర్వ‌శి డ‌బ్ స్మాష్ వీడియో వైర‌ల్

క‌న్న‌డ సోయ‌గం ర‌ష్మిక మంద‌న్నా (Rashmika Mandanna) న‌టిస్తోన్న చిత్రం ఆడ‌వాళ్లు మీకు జోహార్లు (Aadavaallu Meeku Johaarlu). సినిమా సెట్స్ లో రాధిక‌, ఊర్వ‌శి హీరోయిన్ ర‌ష్మిక‌తో క‌లిసి స‌ర‌దాగా డ‌బ్ స్మాష్ చేసిన వీడియో నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది.