Radhe Shyam Pre release Event | ప్ర‌భాస్ అభిమానుల‌కు గుడ్‌న్యూస్.. రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ టైమ్‌, ప్లేస్ ఫిక్స్

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ (Prabhas) న‌టిస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టు రాధేశ్యామ్ (Radhe Shyam). రాధా కృష్ణ‌కుమార్ (Radha Krishna Kumar) డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఈ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.