Radha Krishna About Radhe Shyam | ‘రాధేశ్యామ్’ వెనుక 12-15 ఏళ్ల కథ…సస్పెన్స్ పెట్టిన డైరెక్ట‌ర్

ప్ర‌భాస్ (Prabhas) న‌టిస్తోన్న పాన్ ఇండియా చిత్రాల్లో ఒక‌టి రాధేశ్యామ్ (Radheshyam). ఓ యూట్యూబ్ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రాధేశ్యామ్‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను షేర్ చేసుకున్నాడు రాధాకృష్ణ‌కుమార్.