Raashii Khanna | రాశీఖ‌న్నా యూట్యూబ్ ఛాన‌ల్..విశేషాలివే..వీడియో

ఇటీవ‌లే కీర్తిసురేశ్ సొంతంగా యూట్యూబ్ ఛాన‌ల్‌ను లాంఛ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇపుడు రాశీ ఖ‌న్నా (Raashii Khanna) కూడా అదే బాట‌లో ప‌య‌నిస్తోంది.