Pushpa in Bollywood | హిందీలో రికార్డు క‌లెక్ష‌న్స్ సాధిస్తున్న‌ అల్లు అర్జున్..

Pushpa in Hindi | నిజంగానే అల్లు అర్జున్ బాలీవుడ్‌లో ఏదో మ్యాజిక్ చేస్తున్నాడు. అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. వైరస్ కారణంగా థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీ ఉండాలి అంటూ ఆంక్షలు విధించాయి ప్రభుత్వాలు. అయినా కూడా పుష్ప సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్స్ పడిపోయాయి. కానీ హిందీలో మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప ది రైజ్ డిసెంబర్ 17న … Continue reading Pushpa in Bollywood | హిందీలో రికార్డు క‌లెక్ష‌న్స్ సాధిస్తున్న‌ అల్లు అర్జున్..